Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ సినిమాపై బాబీ డియోల్ వైరల్ కామెంట్స్
- బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ బారీ ప్రాజెక్ట్
- ఇది చాలా యూనిక్ స్క్రిప్ట్
- ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గురించి పరిచయం అక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాల్లో నటించిన బాబీ డియోల్ ఒక మాటకూడా మాట్లడకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. అక్కడి నుండి టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస భారీ సినిమాలో అవకాశాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా బాలయ్య ‘డాకు మహారాజ్’ లో విలన్ గా చేసి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా లో కూడా నటిస్తున్న బాబీ ఈ మూవీ గురించి వైరల్ కామెంట్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రలో ‘హరిహర వీరమల్లు’ కూడా ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న, ఈ భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్, దాదాపు పూర్తి కవోస్తుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోని ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. బాబీ మాట్లాడుతూ..‘ ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా యూనిక్ స్క్రిప్ట్. చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయి. గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్‌గా, మాస్‌గా కూడా ఉంటాయని మొదటిసారి కథ విన్నప్పుడే అర్ధం అయింది. నాకు ఎంతో నచ్చింది ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది’ బాబీ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!