Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tasty Teja Eliminated from Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో సీజన్లోకి ముందు 14 మంది, వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లలో నుంచి మొదటి వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. నిజానికి ఈ సీజన్లో నామినేషన్లు అన్నీ కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలతో ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్న క్రమంలో తొమ్మిదో వారం ప్రక్రియ కూడా కంటెసెంట్ల మధ్య గొడవలతోనే సాగిపోయింది. ఇందులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్‌లు నామినేట్ అయ్యారు.
Satyabhama: కాజల్ ‘సత్యభామ’గా వచ్చేస్తోంది!
Also Read
ఈ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో టేస్టీ తేజ మొదటి నుంచీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నా ఊహించని విధంగా ఓటింగ్ ముగిసే సమయానికి అతడు ఏడో స్థానానికి పడిపోయాడని రతికా రోజ్ ఆరో స్థానానికి చేరిందని అంటున్నారు. మొదటి నుంచీ ఈ వారంలో శోభా శెట్టినే చివరి స్థానంలో ఉన్నా టేస్టీ తేజను ఎలిమినేట్ చేసినట్టు బిగ్ బాస్ లీక్స్ బయటకు వచ్చాయి. ఈ మేరకు తాజాగా ఓ న్యూస్ లీకైంది. శోభా ఉంటే టీఆర్పీ వస్తుంది అని భావిస్తున్న బిగ్ బాస్ టీమ్ ఆమెను అప్పుడే పంపించకుండా ఆమెతో స్నేహంగా ఉంటున్న తేజను పంపేందుకు సిద్ధం అయ్యారు. అలా అయినా కెప్టెన్ అయిన సంతోషము లేకుండా శోభతో సన్నిహితంగా ఉండే తేజను పంపేయడం ఆమెకు షాకింగ్ అంశమే. అయితే ఆమెను సేవ్ చేశారు కాబట్టి కొంత కలిసి వచ్చే అంశం కూడా.
తాజావార్తలు
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!