Baby Husband : పాపం బేబీ మొగుడుకి రియల్ లైఫ్‌లో దిమ్మతిరిగే షాక్..ఒకే సారి ఇద్దరితో డేటింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Husband krishna Mallidi Had Three Breakups: బేబీ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక చోట ఆ సినిమా గురించిన చర్చా జరుగుతూనే ఉంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఆనంద్, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా మారుతీ, ఎస్కేఎన్ లు నిర్మించారు. ఇక ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శారీరికంగా దగ్గరైన వైష్ణవి చైతన్య క్లైమాక్స్‌లో మాత్రం ఆ ఇద్దరూ కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తి కేవలం ఒకే ఒక షాట్ లో కనిపించినా మీమర్స్ కి మంచి స్టఫ్ అయ్యాడు. పెళ్లి చేసుకునే వారందరినీ ఆలోచింప చేసిన ఆ వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి. బింబిసార డైరెక్టర్ వశిష్ట సోదరుడైన కృష్ణ డైరెక్టర్ అవుదామనుకుని నటుడిని అయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బేబి సినిమాలో లాగే నిజజీవితంలోనూ తనను ఒక అమ్మాయి మోసం చేసిందని తన లైఫులో లైఫ్ లో మొత్తం మూడు బ్రేకప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
Krishna Mallidi : బేబీ మగజాతి ఆణిముత్యం.. ఆ డైరెక్టర్ తమ్ముడంట!
Also Read
- Dorothy Official Teaser : 'డొరోతి' టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
- Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా'.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
బేబి సినిమాలో లాగే ఓ అమ్మాయి నన్ను మోసం చేసిందని అప్పటి నుంచే తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఆయన చెప్పుకొచ్చాడు. తాను లవ్ చేసిన అమ్మాయి నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్ చేసిందని, ఈ విషయం నాకు తెలిసిన తర్వాత కూడా నేను ఆమెను వదిలేయాలనుకోలేదని అన్నారు. అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించా, నా మనసంతా నువ్వే నిండిపోయావని చెప్పి అడిగితే ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేదని తెలిసి ఇద్దరితో ఉండమని బతిమాలాడాను అని అన్నారు. మూడు నెలల పాటు ఆమె నాతో, మరొకరితో ఉండడంతో ఆ టైంలో నరకం అనుభవించానని సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించిందని అన్నారు. నా భార్యగా ఊహించుకున్న అమ్మాయి మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేక ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్ చెప్పేశానని అన్నారు. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడని ఆయన ధైర్యంతోనే మళ్ళీ మామూలు మనిషిని అయ్యాయని చెప్పాడు. ఇలా నాకు మూడు బ్రేకప్‌లు జరిగాయి అని ఈ క్రమంలో ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!