Baby Husband krishna Mallidi Had Three Breakups: బేబీ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక చోట ఆ సినిమా గురించిన చర్చా జరుగుతూనే ఉంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఆనంద్, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా మారుతీ, ఎస్కేఎన్ లు నిర్మించారు. ఇక ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శారీరికంగా దగ్గరైన వైష్ణవి చైతన్య క్లైమాక్స్‌లో మాత్రం ఆ…