Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Avatar 3 New Trailer Out A Visual Wonder Returns

Avatar 3 Trailer : అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. విజువల్ వండర్ అంతే

Published Date :September 25, 2025 , 9:42 pm
By Nagam Mallesh
  • మొదటి రెండు పార్టులు సెన్సేషన్
  • మూడో పార్టు ట్రైలర్ సూపర్
  • విజువల్ వండర్ లా ఉన్న వీఎఫ్ ఎక్స్
Avatar 3 Trailer : అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. విజువల్ వండర్ అంతే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Avatar 3 Trailer : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ క్రియేట్ చేసిన విజువల్ వండర్ అవతార్ మూవీ ఓ సంచలనం. సినిమా ప్రపంచాన్ని శాసించిన సినిమా యూనివర్స్ ఇది. ఇందులో ఇప్పటికే రెండు పార్టులు వచ్చి ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు మూడో పార్టు కోసం అంతా రెడీ అవుతోంది. డిసెంబర్ 19న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గత రెండు నెలల క్రితమే ఓ ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ట్రైలర్ ను వదిలారు. ఇది కూడా విజువల్ ఫీస్ అనిపిస్తోంది.

Read Also : OG : అప్పుడు హరీష్‌.. ఇప్పుడు సుజీత్.. అదే సెంటిమెంట్..

రెండో ట్రైలర్ లో నీటి ప్రపంచాన్ని హైలెట్ చేసిన జేమ్స్.. మూడో పార్టు అడవులను హైలెట్ చేస్తూ తీసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు కట్టి పడేసేలా ఉన్నాయి. రెండు తెగల నడుమ జరిగిన యుద్ధాన్ని విజువల్ వండర్ లా తీర్చిదిద్దాడు. ఇందులో మానవ తెగ మరో అంశం. వీఎఫ్ ఎక్స్ అద్భుతంగా అనిపిస్తోంది. మరి ఈ మూడో పార్టు కూడా ప్రపంచాన్ని మెప్పిస్తుందా లేదా అనేది మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది.

Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avatar 3
  • Avatar 3 trailer
  • Avatar franchise
  • forest world
  • Hollywood Movies

తాజావార్తలు

  • HYDRA : నగరం నలువైపులా హైడ్రా ఆపరేషన్స్‌.. భారీగా ఆక్రమణల తొలగింపు

  • Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..

  • PBKS vs GT: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • AP Panchayat Raj Wins National Awards 2026: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ అవార్డులు.. పవన్‌ కల్యాణ్‌ హర్షం..

  • Nankana Sahib Yatra: పాకిస్థాన్‌కు వెళ్లబోతున్న 3వేల మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions