Ashu Reddy Photos With Jewellery: జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుని ఏకంగా సినిమా ఛాన్సులు పట్టేసింది అషు రెడ్డి. కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేసి క్రేజ్ దక్కించుకున్న ఆమె రూపంలో స్టార్ హీరోయిన్ సమంతకు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది.
ఆ తర్వాత ఆమెకు నితిన్ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చింది. ఇక అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండు సార్లు అవకాశం దక్కించుకుంది, సీజన్ 3తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది.
బిగ్ బాస్ తరువాత కొద్ది రోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకోవడంతో ఇటు సినిమాలు అలాగే షోలకు సంబంధించి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక అంతేకాక ఆమెను ఇప్పుడు షాప్ ఓపెనింగ్ అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
ఇక తాజాగా ఆమె ఒక జ్యువెలరీ యాడ్ కోసం ఇప్పుడు పైట జార్చేసి పరువాల విందు ఇచ్చేసింది. విజయవాడలో బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వేగ జువెలర్స్ ధరించి ఆమె అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా చూసేయండి.
Ashu Reddy: పైట జార్చేసి పరువాల విందిచ్చేసిన జూనియర్ సమంత
Show comments