Ashu Reddy Photos With Jewellery: జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుని ఏకంగా సినిమా ఛాన్సులు పట్టేసింది అషు రెడ్డి. కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేసి క్రేజ్ దక్కించుకున్న ఆమె రూపంలో స్టార్ హీరోయిన్ సమంతకు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు నితిన్ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చింది. ఇక అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో…