Ashika Ranganath: స్టార్ హీరోకి జోడిగా లక్కీఛాన్స్ కొట్టేసిన నాగార్జున బ్యూటీ..
- స్టార్ హీరోకి జోడిగా లక్కీఛాన్స్ కొట్టేసిన నాగార్జున బ్యూటీ
- ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం
- కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashika Ranganath Onboard Karthi Sardar 2: ఈ ఏడాది నాగార్జునతో కలిసి ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. అయితే దాని తరువాత అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఇదిలావుంటే.. ఇతర భాషల్లో అషికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ తాజాగా తమిళంలో ఓ భారీ ఆఫర్‌ని దక్కించుకుంది. ఆ సినిమానే “సర్దార్ 2”. కార్తీ కథానాయకుడిగా రూపొందిన ‘సర్దార్’ తమిళనాట భారీ విజయాన్ని అందుకుంది.
Also Read:Kalki 2898 AD: ఓ ధనుంజయ.. వచ్చింది సూర్యపుత్ర కర్ణ.. పూనకాలు తెప్పిస్తున్న కర్ణుడి ఎంట్రీ
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పీఎస్ మిత్రన్. ఇందులో హీరోయిన్గా నటించే ఛాన్స్‌ను కొట్టేసింది అషికా రంగనాథ్. అంతేకాక, సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న ‘మిస్ యు’ సినిమాలో కూడా నటిస్తున్నది అషికా. ఇవి విజయాలు సాధిస్తే కోలీవుడ్‌లో ఈ అందాలభామకు మంచిరోజులొచ్చినట్టే.ఇప్పటికే ఈ విషయమై కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తి ప్రస్తుతం ఈ సినిమా కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నఈ సినిమా జులై నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. కజకిస్థాన్, అజర్బైజాన్, జార్జియా తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!