Bigg Boss 7 Leaks: ఈ వారం అందరూ అనుకున్న కంటెస్టెంట్ అవుట్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Damini Eliminated from Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి కాగా చివరికి మూడో వారం చివరికి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్లో షో అంటే నాగార్జున వస్తున్నాడు అంటే ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడం ఖాయమే అన్నమాట. ఇక మూడో వారం ఎలిమినేషన్ జాబితాలో ఏడుగురు ఉన్నారు. సింగర్ ధామిని, అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శుభశ్రీ ఈ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో కంటెంట్, ఫాలోయింగ్, ఎక్స్ ట్రా కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి తక్కువ ఓట్లు పడతాయి అనే విషయాలను పక్కన పెడితే ప్రతి వారం లానే ఈ వారం కూడా లీక్స్ బయటకు వచ్చాయి.
Jr NTR Look: అదిరిపోయే లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్.. ఏమున్నాడ్రా బాబూ!
Also Read
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీక్స్ ప్రకారం లేడీ కంటెస్టెంట్ అయిన దామిని ఇంటి దారి పట్టినున్నట్లు తెలుస్తోంది. అందుకు బలమైన కారణమే ఉందని అంటున్నారు. హౌస్‌లోని కొందరిపై ఆమె హాట్ కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్‌తోనే చిక్కులో పడ్డట్లు అంటున్నారు. ఓటింగ్ శాతం కూడా ఈ విషయం వల్ల భారీగా డ్రాప్ అయిందని అంటున్నారు. ఈ వీక్ లో గేమ్, టాస్కులు, ఓట్లు పరంగా చూసుకుంటే ఇప్పటికే అమర్ దీప్, ప్రియాంక జైన్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. హౌస్ లోని కొందరు టార్గెట్ చేయడంతో యావర్ కి సింపతీ పెరిగినట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!