NTV Telugu Site icon

Ariyana Glory: బికినీలో దర్శనమిచ్చిన అరియనా.. ఇది కదా అసలు ట్రీట్ అంటే

Ariyan Glory

Ariyan Glory

Ariyana Glory Bikini Photos Goes viral in Social Media: బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె బిగ్ బాస్ లో మెరిసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టినా సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇక ఒకప్పుడు బక్కచిక్కి ఉండే ఈ భామ ఈ మధ్య బొద్దుగా తయారయ్యి సోషల్ మీడియాలో పలు ఫోటో షూట్లు చేసి రచ్చ రేపుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.

Bubble Gum Trailer: కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. డీజే రోషన్ కనకాల లెక్క వేరేగా ఉందే!

రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.. వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోన్న అరియనా అదిరిపోయే వెస్టర్న్ అవుట్ ఫిట్స్ తో పాటు ట్రెడిషనల్ వేర్ లో కూడా అందాల విందు చేస్తోంది. ఇటీవల ఈ భామ బొద్దుగా మారి నయా లుక్స్ లో మెరుస్తూ అదరగొడుతుండగా తాజాగా అరియానా గ్లోరీ బికినీలో దర్శనం ఇచ్చింది. ఇక రంగులన్నీ కలిసి ఉన్న బికినీ ధరించిన ఆమె పైన వైట్ కలర్ గౌను కూడా వేసుకుని హాట్ టాపిక్ అయింది. ఇక నడుము అందాలతో పాటు థైస్ షో కూడా చేస్తూ ఆమె చూపుతిప్పుకోకుండా కిల్లింగ్ లుక్స్ తో టాప్ లైఫుటోది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా అవుతుండగా ఈ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్ – కామెంట్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.