Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anuparna Roy Wins At Venice Clarifies Palestine Remark

Anuparna Roy : 82వ వెనిస్ ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన అనుపర్ణ రాయ్.. పాలస్తీనా స్టేట్మెంట్‌పై క్లారిటీ

Published Date :September 13, 2025 , 8:23 am
By Mounika
Anuparna Roy : 82వ వెనిస్ ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన అనుపర్ణ రాయ్.. పాలస్తీనా స్టేట్మెంట్‌పై క్లారిటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్, తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. అవార్డు గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, పాలస్తీనా విషయం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశ్యంతో కాదని స్పష్టం చేశారు.

Also Read : Rajasab : వి‌ఎఫ్‌ఎక్స్‌తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్‌ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ !

“నేను ఏమి చెప్పానో, దాని అర్థం అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపాలన్న ఉద్దేశ్యంతోనే నేను మాట్లాడాను. నేను పాలస్తీనా గురించి మాట్లాడుతున్నానంటే, నేను తక్కువ భారతీయురాలినని కాదు. ఇది నేను తొలిసారి మాట్లాడుతున్న విషయం కూడా కాదు. దేశంలోనో, నేపాల్‌లోనో లేదా మరెక్కడైనా జరుగుతున్న మారణహోమాలపై కూడా నేను ఎప్పుడూ స్పందిస్తాను” అని ఆమె వివరించారు. అలాగే, ఈ విజయం భారత్‌కి గర్వకారణమని, దాన్ని రాజకీయరంగంలోకి లాకుపోవద్దని ఆమె స్పష్టం చేశారు. “భారతదేశం సాధించిన విజయాన్ని మీరు సెలబ్రేట్ చేయలేకపోతే, కనీసం దాన్ని చెడుగా రాజకీయంగా మార్చకండి. నేను అసలు రాజకీయవేత్తను కాదు, ఎలాంటి రాజకీయ పార్టీకీ నేను ప్రాతినిధ్యం వహించన” అని అన్నారు.

ఈ సందర్భంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి కూడా మాట్లాడిన అనుపర్ణ, “అతను నాకు ఇప్పటి వరకు కలిసిన అత్యంత మధురమైన వ్యక్తి. పాలస్తీనా గురించి మాట్లాడవద్దని ఆయన సలహా ఇచ్చారు. కానీ, నేను ఆయన ప్రభావానికి లోనవ్వలేదు. నన్ను వామపక్షవాదినని, అనురాగ్ ప్రభావంతోనే మాట్లాడుతున్నానని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం,” అని తేల్చి చెప్పారు. చివరిగా.. “నా గురువులు కూడా ఈ అంశంపై మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. ఇప్పుడు వారు ఎందుకు అలా చెప్పారో నాకు అర్థమవుతుంది. కానీ, నేను చెప్పింది సత్యం. ఇది నన్ను తక్కువ భారతీయురాలిని చేస్తే, దానిని కూడా నేను అంగీకరిస్తాను. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు’ అని స్పష్టంగా తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anuparna Roy Palestine statement
  • Anuparna Roy Venice award
  • Anurag Kashyap Anuparna Roy
  • Indian director Venice Film Festival
  • Songs of Forgotten Trees

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions