Anupam Kher: అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో చోరీ.. అవి కొట్టేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupam Kher Mumbai Office Robbery: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముంబై కార్యాలయంలో చోరీ జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నటుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. తన కంపెనీ సినిమాకి సంబంధించిన నెగెటివ్ తో పాటు సేఫ్‌ను దొంగ దొంగిలించి పారిపోయాడని ఖేర్ చెప్పాడు. ప్రస్తుతం ఖేర్ పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయాన్ని నటుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అనుపమ్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో గత రాత్రి, ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్ ఆఫీస్‌లో నుండి ఒక సేఫ్‌ను దొంగిలించారు (వారు సేఫ్‌ను బద్దలు కొట్టలేరు కాబట్టి) అని హిందీలో క్యాప్షన్‌లో రాశారు. ఇందులో నా కంపెనీ తీసిన సినిమా నెగెటివ్‌లు ఉన్నాయని ఖేర్ చెప్పాడు.
SDT 18: ఇట్స్ అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్ తో హనుమాన్ నిర్మాత పాన్ ఇండియా మూవీ..
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
నా కార్యాలయం తరపున ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాం, దొంగలు ఆటోరిక్షాలో అన్ని సామాను తీసుకెళ్తున్నట్లు సిసిటివి కెమెరాలలో రికార్డ్ అయినందున అతి త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు మాకు హామీ ఇచ్చారని అన్నారు. దేవుడు వారికి బుద్ధి ప్రసాదించును గాక అని పేర్కొన్న ఆయన పోలీసులు రాకముందే నా బృందం చిత్రీకరించిన వీడియో ఇది అంటూ వీడియో షేర్ చేసి ముంబై పోలీసుల అధికారిక X హ్యాండిల్‌ను కూడా ట్యాగ్ చేశాడు. ఆ నటుడి ముంబయి ఆఫీసులో చోరీకి గురైన కేసు విలువ 4 లక్షలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. అనుపమ్ ఖేర్ తన కార్యాలయాన్ని రాత్రి 9 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లి మరుసటి రోజు కార్యాలయాన్ని తెరిచి చూడగా అక్కడ చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అంబోలి పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!