Anukunnavanni Jaragavu Konni: ఇంట్రెస్టింగ్ గా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anukunnavanni JaragavuKonni First Look Teaser: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ అనే సినిమాలో నటించారు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, దర్శకుడిగా సందీప్ బిజీ కావాలి’’ అని అన్నారు.
Renu Desai: రేణు దేశాయ్ చెప్పినంత లేదే!
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ ”క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది, నరేష్ క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలెన్నో చేశారు. ఈ టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించిందని అన్నారు. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది, నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ”దర్శకుడిగా తొలి చిత్రమిది, క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం, ఆరిస్ట్‌లు అంతా అద్భుతంగా యాక్ట్ చేశారని అన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది, ముఖ్యంగా కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. నవంబర్ 3న విడుదల కానున్న మా సినిమాను తప్పకుండా థియేటర్స్‌లో చూడండి అన్నారు. ఇక హీరోయిన్ మౌనిక సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!