Kiraak Boys Khiladi Girls: అనసూయతో జాకెట్‌తో అంత రచ్చ చేయించి.. ఇప్పుడిలా షాక్ ఇచ్చారు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiraak Boys Khiladi Girls Show in Star Maa: కొద్దిరోజుల క్రితం కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ అనే షో ప్రోమోలో అటు అనసూయతో జాకెట్ తీయించి మరో పక్క శేఖర్ మాస్టర్ తో కూడా జాకెట్ తీయించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది. ఆ షో పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”. ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, బుల్లితెర, వెండితెరల్లో తనదైన ముద్ర వేసిన అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిం చనున్న ఈ షోని యాంకర్ గా శ్రీముఖి నడిపించబోతున్నారు. చార్మింగ్ స్టార్స్ ఎందరో ఈ ఫన్నీ షో తో “రొటీన్ ఫార్ములా” ని బ్రేక్ చేయబోతున్నారని స్టార్ మా ప్రకటించింది.
Rishab Setty – Bujji : బుజ్జిని నడిపిన కన్నడ స్టార్.. అల్ ది బెస్ట్ ప్రభాస్ స్టార్ అంటూ..
Also Read
స్టార్ మా లో జూన్ 29 నుంచి రాత్రి 9 గంటలకు ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతుందని, ఒకవైపు గాళ్స్ టీమ్, మరోవైపు బాయ్స్ టీమ్ పోటీలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని వెల్లడించింది. సరదా సరదాగా జరిగే ఈ సమరంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాల విందు అందబోతోందని, గేమ్ లో ఆట పాటలతో పాటు ఊహించని రౌండ్స్, చిత్ర విచిత్రమైన టాస్కులు, అలరించే ఛాలెంజ్ లు అన్నీ కలిసి షో ని అద్భుతంగా అందించబోతున్నాయని వెల్లడించారు. బేసిక్ పోటీ అమ్మాయిలు అబ్బాయిల మధ్య అయినా.. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. ఈ షో స్టార్ మా ప్రేక్షకులు మాత్రం అవుట్ అండ్ అవుట్ చిల్ అవుతూ ఎంజాయ్ చేసేలా చేయడానికి సిద్ధం అవుతోంది.
హోస్ట్ -శ్రీముఖి
న్యాయనిర్ణేతలు-శేఖర్ మాస్టర్ & అనసూయ
అబ్బాయిలు
1.అర్జున్
2.అమర్దీప్
3.నికిల్
4.శ్రీకర్
5.గౌతమ్
6.టేస్టీ తేజ
7.యాదమ్మ రాజు
8.రవితేజ
9.చైతూ
10.కిరణ్ గౌడ్
అమ్మాయిలు
1.ప్రియాంక జైన్
2.దీపిక
3.శోభా శెట్టి
4.అయేషా ఖాన్
5.ప్రేరణ
6.పల్లవి గౌడ
7.గోమతి
8.విష్ణు ప్రియ
9.రీతు
10.సౌమ్యారావు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!