Site icon NTV Telugu

Anasuya : నడుము అందాలతో రెచ్చిపోయిన అనసూయ..

Anasuya

Anasuya

Anasuya : హాట్ బ్యూటీ అనసూయ రోజురోజుకూ మరింతగా రెచ్చిపోతోంది. ఘాటుగా పరువాలను మొత్తం ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె చేస్తున్న పరువాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కొన్ని స్పెషల్ షోలు చేస్తోంది. షాపుల ఓపెనింగ్ లు, ఈవెంట్లకు వెళ్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె ఫేమ్ మొత్తం మారిపోయింది. వరుసగా బడా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని తన ఘాటు అందాలను చూపిస్తూ కుర్రాళ్లలో ఫాలోయింగ్ పెంచేసుకుంటోంది.

Read Also : Lava Agni 3: లిమిటెడ్ ఆఫర్.. లావా అగ్ని 3 పై ఏకంగా రూ. 5000 వరకు తగ్గింపు.!

తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఈ సారి ఏకంగా తన నడుము అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇందులో తన నాభి అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఈ స్థాయిలో చూపించడం అంటే మాటలు కాదు. గతంలో అనసూయ అప్పుడప్పుడు ఇలా చూపించేది ఇప్పుడు ఏకంగా కెమెరాలకు దగ్గరగా చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో అనసూయ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

Read Also : Fact Check: పాకిస్థాన్ క్షిపణి ఢిల్లీ విమానాశ్రయంపై పడిందా?

Exit mobile version