Prabhutva Junior Kalasala: యూత్ ను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
- ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' జూన్ 21న విడుదల
- యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhutva Junior Kalasala: బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, నిర్మాత గా భువన్ రెడ్డి కొవ్వూరి గారు ఈ సినిమా ని నిర్మించారు . . 2024, జూన్ 21 న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫామిలీ ప్రేక్షకుల మనసులను దోచింది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ జూన్ 21న విడుదలై నేటి యువతను ఉర్రూతలూగిస్తోంది. ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అన్నిచిత్రల కంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం కలెక్షన్స్ లో ముందుది. డిస్ట్రిబ్యూటర్స్ సైతం మా చిత్రం బాగుంది అని థియేటర్స్ పెంచుతున్నారు.
Also Read; Pranaya Godari: కోటి రిలీజ్ చేసిన ప్రణయ గోదారి సాంగ్..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియా లో కూడాచక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరియు తమ కాలేజీ రోజుల్లుని గుర్తు చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో తల్లీ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగనికి గురి చేసాయి. పాటలు సైతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ కి కూడా మా చిత్రం నచ్చుతుంది. క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. మార్నింగ్ షో కన్నా మాట్నీ ఆట కి, మాట్నీ కన్నా ఫస్ట్ షో కి కలెక్షన్ లు పెరిగాయి. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అని సినిమా ని పొగుడుతున్నారు అని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు.
నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!