అగ్గిరాజేసిన ‘నల్లమల’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే అందంతో బంధిం చావే..’ అనే ఒక్కపాటతో ఒక్కసారిగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘నల్లమల’.. అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవి చరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకొంది. లవ్ అండ్ ఎమోషన్తో కూడా ఈ సినిమా సాగనుందని దర్శకుడు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
గతంలో ఎన్నో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెప్పించిన అమిత్, నల్లమల హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, షవర్ అలీ, ఛత్రపతి శేఖర్, కాశీ విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!