Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun Atlee Movie Title Announcement April 8 2026

Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

Published Date :April 7, 2026 , 2:06 pm
By Bhargav Chaganti
Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సెన్సేషనల్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#AA22) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రేపు బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఈ ప్రకటన వెనుక అట్లీ నడుపుతున్న ‘సీక్రెట్ ఆపరేషన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఏదైనా సినిమా అప్‌డేట్ రావడానికి ముందే లీకులు రావడం సహజం. కానీ, ఈ సినిమా విషయంలో అట్లీ అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ ఏంటనేది కేవలం అల్లు అర్జున్, అట్లీలకు తప్ప మరెవ్వరికీ తెలీదు. ఆఖరికి బన్నీ సొంత పీఆర్ టీమ్‌కు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారట. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కేవలం పది నిమిషాల ముందు మాత్రమే కంటెంట్ షేర్ చేస్తానని అట్లీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

ఇప్పటివరకు అయితే ఫిల్మ్ ఛాంబర్‌లో పుష్ప సినిమాలో బాగా వైరల్ అయిన’వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉండటంతో, బన్నీ సినిమా పేరు ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాక అయాన్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఈ టైటిల్‌కు, అట్లీ సినిమాకు అసలు సంబంధం ఉందా? లేదా అనేది రేపటి వరకు సస్పెన్సే. మరోవైపు బన్నీ వాసు, ఎస్‌కేఎన్‌ వంటి సన్నిహితులు ట్విట్టర్‌లో హింట్లు ఇస్తూ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే.. వీరికి కూడా టైటిల్ విషయంలో క్లారిటీ లేదని సమాచారం. కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే కాకుండా, ఒక పవర్‌ఫుల్ ప్రీ-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ పోస్టర్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా ఇంత జాగ్రత్త పడుతున్నారంటే, టైటిల్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఏదో పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది. బన్నీ వెండితెరపై మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల వరకు ఆగాల్సిందే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aa22 first look poster
  • AA22 Title Announcement
  • AA22xA6
  • Allu Arjun - Atlee Movie
  • allu arjun atlee collaboration

తాజావార్తలు

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

  • Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

  • Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..

  • 2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

  • Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions