Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun 12 Years Cancer Fighting Fan Srivasudeva Died

Allu Arjun: వీరాభిమాని ఆఖరి కోరిక తీర్చలేకపోయిన అల్లు అర్జున్

Published Date :September 14, 2023 , 2:11 pm
By NTV WebDesk
Allu Arjun: వీరాభిమాని ఆఖరి కోరిక తీర్చలేకపోయిన అల్లు అర్జున్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allu Arjun 12 Years Cancer fighting fan Srivasudeva died: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తరువాత గాప్ తీసుకుని చేసిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన అభిమానులు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆయనని అభిమానిస్తూ ఉంటారు. ఇక అలా అల్లు అర్జున్ ను పిచ్చిగా అభిమానించిన ఓ చిన్నారి అభిమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీ వాసుదేవ అల్లు అర్జున్‌ కు వీరాభిమాని, అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ అంటే ఆ బుడతడికి చాలా ఇష్టం.

Naga Chaitanya: కొత్త బిజినెస్ మొదలెట్టిన నాగచైతన్య.. ఇండియన్ రేసింగ్ లీగ్ టీం కొనేశాడు!

Also Read

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
  • Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!
  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

అయితే ఎక్కువ రోజులు ఆ బాబు బ్రతకడు అని తెలుసుకున్న అల్లు అర్జున ఆ బాబును కలిసి చివరి కోరిక తీర్చాలని అనుకున్నాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ సిద్ధమవుతున్న సమయంలో ఆసుపత్రిలో శ్రీవాసుదేవ చివరి కోరిక తీరకుండానే మృతి చెందాడు. ఇక అతన్ని చూసేందుకు వెళ్ళడానికి సిద్దమైన అల్లు అర్జున్‌ ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు, ఆ బాలుడి చివరి కోరిక తీర్చలేక పోయానని బాధ పడినట్లు తెలుస్తోంది. ఇక మరోపక్క జవాన్ సినిమాను తాజాగా వీక్షించిన అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించిన వారికి, సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • allu arjun fan death
  • allu arjun fan died
  • Srivasudeva

తాజావార్తలు

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

  • Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions