Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News All Telugu Movie Teams Reconfirming Their Sankranti Releases

Sankranthi releases: దుమ్ము దులిపి మళ్ళీ కర్చీఫులు వేస్తున్న నిర్మాతలు

Published Date :September 27, 2023 , 5:03 pm
By NTV WebDesk
Sankranthi releases: దుమ్ము దులిపి మళ్ళీ కర్చీఫులు వేస్తున్న నిర్మాతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

All Telugu Movie Teams reconfirming their Sankranti releases: సెప్టెంబర్ 28 నుంచి సాలార్ సినిమా వాయిదా పడడం వలన అన్ని పరిశ్రమలలోని ఇతర సినిమాల విడుదల తేదీలలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక సినిమాలు వాటి విడుదల తేదీని మార్చుకున్నాయి. ఇక ప్రీమియర్లు నిలిపివేయబడిన క్రమంలో సాలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చివరి నిమిషంలో అనేక సర్దుబాట్లు చేయవలసి వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సహా ఇతర సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసే సినిమాల నిర్మాతలకు పరిస్థితిని క్లిష్టతరం చేసేలా డిసెంబర్ 22 న సాలార్ రానున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇక సలార్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, సంక్రాంతికి విడుదల చేసే మేకర్స్ ఇప్పుడు ప్రోయాక్టివ్‌ అయ్యారు. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

2024 Oscars: బ్రేకింగ్ – ఆస్కార్స్‌కు మలయాళ సూపర్ హిట్ సినిమా ‘2018’

ఈ ప్రకటనల వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే వారు తమ డేట్లను ఎవరి కోసం త్యాగం చేయడం లేదని చెప్పుకోవడమే. సలార్ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న క్రమంలో కొన్ని క్రిస్మస్ రిలీజ్ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ సినిమాలు వాయిదా వేయాలని వారు భావిస్తున్న క్రమంలో ఇప్పటికే ఉన్న ఈ సంక్రాంతి రిలీజ్‌ల మేకర్స్ మళ్లీ రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ VD13 మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు అదే అప్‌డేట్ చేసారు, 50% షూటింగ్ పూర్తయిందని, సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈగిల్ సినిమా కూడా జనవరి 13, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు. ముందు ముందు టెన్షన్ లేకుండా ఈమేరకు వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sankranthi releases
  • Sankranthi releases in telugu
  • Sankranthi tollywood releases
  • Telugu Sankranthi releases

తాజావార్తలు

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions