Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు
- 'అలనాటి రామచంద్రుడు' వచ్చేస్తున్నాడు
- మంచి రెస్పాన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్
- ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ అనగానే మన తెలుగు వాళ్ళకి అందరికి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేసిన మురారి సినిమా లో ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్ ఇక అదే సాంగ్ రిఫరెన్స్ తో యంగ్ నటుడు కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ సరసన హీరోయిన్ గా మోక్ష నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read: Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక కథ విషయానికి వస్తే.. ‘ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. తన ఫ్రెండ్స్, చుట్టుపక్కలవారు అందరూ కూడా తన ప్రేమను అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో చెప్పడానికి భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి’ చివరికి అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిందా..? వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేది స్టోరీ. కథలోని డ్రామా, ఎమోషనల్ సీన్స్ ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఆగస్టు 2న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. బ్రహ్మాజీ, వెంకటేశ్ కాకుమాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: శశాంక్.టి, సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు