Akira Nandan: పవన్ నివాసానికి భారీగా అభిమానులు.. దండం పెట్టి పంపిన అకీరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan Center of Attraction at Pawan Kalyan House: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగించారు. గతంలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం తెలివిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మతో కలిసి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. ఇక హైదరాబాదులో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేశారు.
Shalini Ajith: అభిమానులకు అజిత్ భార్య వార్నింగ్… షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి షాలిని!
Also Read
అయితే పవన్ కళ్యాణ్ నివాసంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు. కానీ ఆయన కుమారుడు అఖిరానంద్ తో పాటు భార్య అన్నా లెజినోవా ఉన్నారు. అకిరా నందన్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ కనిపించారు. ఇక అన్నా లెజినోవా కూడా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపి లోపలికి వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఏపీలో 21 స్థానాలకు జనసేన పోటీ చేయగా అందులో 21 స్థానాలలో మెజారిటీ మార్క్ కనిపిస్తోంది. ఆ 21 స్థానాలను జనసేన గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!