Lenin: ఎరక్క పోయి ఇరుక్కు పోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘లెనిన్’. ఏజెంట్ తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో, మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమా అనౌన్స్ చేశారు. నాగవంశీతో పాటు నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. కొంత షూట్ పెండింగ్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మే ఒకటో తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read :SVC 63: బాక్సాఫీస్ షేక్ అయ్యే ‘మెగా’ అప్‌డేట్: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
అయితే తెలివిగా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది, ఆయనకు అఖిల్ కి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సినిమా రిలీజ్ చేయడం లేదంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు లెనిన్ టీం ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీన రావాల్సిన ‘పెద్ది’ జూన్ 25వ తేదీకి వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపుగా లెనిన్ కూడా అదే సమయానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి మరోసారి పెద్ది వంకతో వాయిదా వేస్తారా లేక పెద్ది రిలీజ్ కావడం లేదు కాబట్టి ముందు చెప్పిన డేట్ కి ప్రీపోన్ చేసి రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ప్రీపోన్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేవని చెబుతున్నారు, ఎందుకంటే ఇంకా షూట్ పెండింగ్ ఉందని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఎరగకపోయి లెనిన్ టీం ఇరుక్కుపోయినట్లే అనిపిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
AP Drought: 544 మండలాలను కరువుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..!
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!