Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
- జెట్ స్పీడ్ తో మూవీ షూటింగ్
- అనుకున్న డేట్ కే వస్తున్న బాలయ్య
- ఇక తిరుగే లేదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘అఖండ 2’ డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో బాలయ్య ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బాలయ్య మరోసారి ఆధ్యాత్మిక శక్తుల తాలూకు పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మాస్ హై వోల్టేజ్ ఎలిమెంట్స్‌కి మరింత ఎమోషన్, యాక్షన్, డివైన్ టచ్ జోడించబోతున్నారని సమాచారం. బాలయ్య ఇందులో అఘోరా పాత్రలో అదరగొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. మరి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఈ మూవీ చూడాలి.
Read Also : Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
25 DAYS to witness the return of the UNSTOPPABLE DIVINE FORCE 🔱#Akhanda2 IN CINEMAS WORLDWIDE FROM DECEMBER 5th ❤️🔥
First single #TheThaandavamSong out on November 14th.#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman… pic.twitter.com/dLPSWH3Qwk
— 14 Reels Plus (@14ReelsPlus) November 10, 2025
తాజావార్తలు
-
PM Modi Paper Leak Law: పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్‌చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?