Agent : అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత సారీ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ “ఏజెంట్” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయవచ్చని ఆశించారు. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్ తో సరిపెట్టేశారు. అయితే పోస్టర్ ను విడుదల చేయడానికి ముందే “ఏజెంట్” నిర్మాత టీజర్ ను విడుదల చేయట్లేదని, అక్కినేని అభిమానుల ఆశలను నీరుగార్చినందుకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
Read Also : Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
- Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. 'పెద్ది' ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
“ఈరోజు టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నందుకు అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్ నే అందించాలని అనుకుంటున్నాము. మీ నిరీక్షణకు తగిన వాల్యూతో… అత్యున్నత నాణ్యతతో కూడిన థియేట్రికల్ టీజర్‌ని మేలో విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు నిర్మాత అనిల్ సుంకర. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లో సాక్షి వైద్య కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
For all Akkineni fans a big SORRY for not giving the teaser today. We want to give the best and it will be worth your wait. We promise to give a highest quality theatrical teaser in May.
— Anil Sunkara (@AnilSunkara1) April 7, 2022
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!