Actress Sangeetha: డబ్బు కోసమే స్టార్ కమెడియన్ తో పెళ్లి.. నటి సంగీత క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sangeetha Responds on Her Marriage with Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్స్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రెడిన్ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.
Anand Deverakonda: గం..గం..గణేశా కోసం ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్!
Also Read
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
గతేడాది నటి సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా వీరి వివాహం మీద కొన్ని విమర్శలు వచ్చాయి. సంగీత డబ్బు కోసం రెడిన్ కింగ్స్లీని పెళ్లి చేసుకుందని సంగీతకు ఆడపిల్ల కూడా ఉందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంగీత.. తనపై వచ్చిన విమర్శలపై స్పందించింది. నాకు ఆల్రెడీ ఓ బిడ్డ ఉందంటున్నారు కదా అది నా తమ్ముడి కూతురు. నేను డబ్బు కోసం రెడిన్ కింగ్స్లీని వివాహం చేసుకున్నానని అంటున్నారు. నేను కూడా సీరియల్స్ చేసి బాగా సంపాదించాను. ఏమీ లేకుండా నేను ఈ స్థాయికి రాలేదు. డబ్బు కోసం కాదు, రెడిన్ కింగ్స్లీ నాకు బాగా నచ్చాడు, అందుకే పెళ్లి చేసుకున్నానని సంగీత తెలిపింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!