Gufi Paintal: ‘మహాభారత్’ నటుడు ఇకలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gufi Paintal: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీలోని నటులు మృతిచెందుతున్నారు. తాజాగా మహాభారతం సీరియల్ లో శకునిగా నటించి మెప్పించిన గుఫీ పైంటాల్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80. గత కొన్ని ఏళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనను కొన్నిరోజుల క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స తీసుకుంటూనే ఆయన నేటి ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
Naga Vamsi: ఈ యంగ్ ప్రొడ్యూసర్ ‘సింహం’తో సినిమా చేస్తున్నాడా?
Also Read
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
గుఫీ.. చాలా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. ఆయనకు ఎక్కువ పేరు తెచ్చిన సీరియల్స్ అంటే పౌరాణికమే అని చెప్పాలి. మహాభారతం లో శకునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన .. ఆ తరువాత ఓం నమశ్శివాయ, రాధాకృష్ణ, సీఐడీ తదితర సీరియల్స్ లో నటించి మెప్పించారు. ఇకపోతే ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గుఫీకి ఒక కొడుకు ఉన్నాడు. ఇక ఆయన అంత్యక్రియలను నేటి సాయంత్రం అంధేరిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుఫీ మరణవార్త విన్న అభిమానులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!