Trailer Trending: సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఆ సినిమా ట్రైలర్
- ట్రేండింగ్ లో కొనసాగుతున్న ఆయ్ మూవీ ట్రైలర్
- జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరో
- గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఆయ్
- ముగ్గురు స్టార్ హీరోలతో పోటీ పడనున్న నార్నే నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aay Movie Trailer Trending: గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తరువాత ఈసారి మరో ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’.. అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్ తో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ మూవీ తాజాగా ట్రైలర్ తోను ట్రెండ్ సెట్ చేస్తుంది.
Also Read: Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
నిన్న (ఆగష్టు 5) రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాటుఫామ్స్ అయిన యూట్యూబ్ మరియు ట్విట్టర్ లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్నట్లు తెలుస్తుంది. కాకపోతే అదే రోజు రవితేజ, హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’, పూరి, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, తమిళ నడుటుడు చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలతో రిలీజ్ కానుంది. మరి ఈ పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుంది అనేది చర్చించు కోవలిసిన విషయమే. ఇక మూవీ ప్రొడ్యూసర్స్ గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ ‘ఆయ్’కి హిట్ టాక్ కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం ‘ఆయ్’ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా ‘మ్యాడ్’తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చుడాలిసిందే.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!