Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhi and Nikki Galrani ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులుగా మారబోతున్నారు. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ నిక్కీ గల్రాని షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా, తాజాగా వీడియోను విడుదల చేశారు ఈ జంట. మార్చి 24న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాని, నీరజ కోనతో పాటు పలువురు సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ వేడుకలో భాగమయ్యారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నిక్కీ తమ ఎంగేజ్మెంట్ వీడియోను అభిమానులు కోసం షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్కీ, ఆది చాలా సంతోషంగా ఉన్నారు. కాగా ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రాని ఎమోషనల్ అయ్యింది. ఆది ఆమె కన్నీళ్లు తుడుస్తూ కన్పించాడు.
Read Also : SDT15 : బ్యాక్ టు సెట్స్… కన్నీటి పర్యంతమైన సాయి తేజ్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
మొత్తానికి వీరిద్దరి పెళ్లి టాపిక్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. కానీ వీరిద్దరి పెళ్ళి ఎప్పుడు అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ఆది, నిక్కీ యాగవరాయినుం నా కాక, మలుపు, మరగధ నానయం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత వీరిద్దరి చిగురించిన ప్రేమ పెళ్లి వరకూ దారి తీసింది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..