Bellamkonda Ganesh : డార్లింగ్ డైరెక్టర్ + జాతి రత్నాలు రైటర్.. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రేమకథలకు సరికొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఏ. కరుణాకరన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. ‘తొలిప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన, చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టడం విశేషం. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ప్రధాన పాత్రలో, గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మౌనిక రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
Also Read : Anasuya Bharadwaj : అసభ్య పోస్టులతో అనసూయకు వేధింపులు: యువకుడి అరెస్ట్ !
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
ఈ సినిమాకు తన క్లాసిక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను మాయ చేయడంలో దిట్ట అయిన ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఆయన మార్క్ చమత్కారం, వినూత్నమైన కామెడీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ స్వయంగా స్క్రిప్ట్‌ను అందజేసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!