Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News A Glimpse From Raviteja Ravanasura Will Be Out On Jan 26th

Raviteja: బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది… మరో సూపర్ హిట్ లోడింగ్

Published Date :January 24, 2023 , 10:38 am
By Shiva Kranthi
Raviteja: బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది… మరో సూపర్ హిట్ లోడింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ని చేరుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా స్పెషల్ రోల్ ప్లే చేసిన రవితేజ, ఈ మూవీతో కూడా వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన హీరోగా మంచి జోష్ లో ఉన్న రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. ధమాకా సినిమాలో కామెడీ చేసిన రవితేజ, వాల్తేరు వీరయ్య సినిమాలో ఎమోషన్ పండించాడు. తనకి సరైన క్యారెక్టర్ పడాలే కానీ ఎలాంటి ఎమోషన్ ని అయినా ప్రెజెంట్ చెయ్యగలను అని మరోసారి ప్రూవ్ చేశాడు. రవితేజ అభిమానులు ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ఈ టైంలోనే నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ రిలీజ్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఈ విషయం క్లారిటీగా తెలిసిన ‘రావాణాసుర’ మేకర్స్ జనవరి 26న గ్లిమ్ప్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

“Get ready for a special treat on MASS MAHARAJA RaviTeja birthday A Glimpse of #Ravanasura On JAN 26th 2023″ అంటూ రావణాసుర మేకర్స్ ట్వీట్ చేశారు. అక్కినేని సుశాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీకి కూడా భీమ్స్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం. ధమాకా లాంటి ఆల్బమ్ ని భీమ్స్ మరోసారి ఇస్తే రావణాసుర సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కన్నా ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకోగలదు. ప్రస్తుతం రవితేజపై ఉన్న పాజిటివిటిని కాష్ చేసుకోగలిగితే అది రావణాసుర ప్రమోషన్స్ చాలా హెల్ప్ అవుతుంది. మరి జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సంధర్భంగా రావణాసుర నుంచి బయటకి రానున్న ఆ గ్లిమ్ప్స్ లో సుధీర్ వర్మ ఏం చూపిస్తాడో చూడాలి.

Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎

A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥

Stay Tuned ❤️‍🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX

— RT Team Works (@RTTeamWorks) January 24, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ravanasura
  • Ravanasura Latest Updates
  • Ravanasura On Sep 30
  • Raviteja Birthday Special
  • Raviteja Ravanasura

తాజావార్తలు

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

  • Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

  • Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions