“పెళ్లి సందD” ట్రైలర్ కు భారీ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “పెళ్లి సందడి”. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కే మీడియా వర్క్స్, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీకాంత్ మరియు శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, షకలక శంకర్, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సునీల్ కుమార్ నామా నిర్వహించగా, తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు.
Read Also : “వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
సెప్టెంబర్ 22 న “పెళ్లి సందD” ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “పెళ్లి సందD” ట్రైలర్ యూట్యూబ్‌లో 5 మిలియన్+ వ్యూస్ దాటింది. మేకర్స్ ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా “పెళ్లి సందD” 1996లో విడుదలైన పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్‌గా ప్రచారం జరుగుతోంది. ఇందులో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!