ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ “ARM”. టోవినో థామస్ 50 మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ “ARM” సెప్టెంబర్ 12న విడుదల అయింది. ఇక ఏఆర్‌ఎం సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన కేసులో ఇద్దరు తమిళనాడు వాసులు అరెస్ట్ అయ్యారు.
Bigg Boss: బిగ్ బాస్ కు షాక్ .. మహిళా కమిషన్ నోటీసులు!
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
కోయంబత్తూరులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కోయంబత్తూరులోని ఓ థియేటర్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇక వీరిని కొచ్చి సైబర్ పోలీసులు విచారిస్తున్నారు. ARM ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన అతిపెద్ద మలయాళ చిత్రం. తన కెరీర్‌లో 50వ చిత్రంలో అజయన్, మణియన్, కుంజికేలు అనే మూడు పాత్రల్లో టోవినో కనిపించాడు. సెప్టెంబర్ 12న ఓనమ్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఇంకా ఓటీటీలోకి రాకుండానే రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో ఈ సినిమా చూస్తున్న దృశ్యాన్ని దర్శకుడు జితిన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
- Tags
- ARM
- Tovino Thomas
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!