వెట్రిమారన్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీత అవార్డు పొందిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. తమిళంలో ‘పొల్లాదవన్, ఆడుకాలం, విచారణై, వాడా చెన్నై, అసురన్’ వంటి పలు హిట్స్ అందించిన వెట్రిమారన్ వద్ద ఓ ప్రత్యేకమైన కథ ఉందట. ఈ కథ కోసం తెలుగులో నటించే అగ్రహీరోల గురించి ఎదురు చూస్తున్నాడట. దీనిని ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించాడట. జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ ఓకె అంటే తెలుగులో వెట్రిమారన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తాడన్నమాట.
వెట్రిమారన్ రివెంజ్ డ్రామా ‘అసురన్’ తో ధనుష్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీనిని వెంకటేశ్ తెలుగులో ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వెట్రిమారన్ సినిమా అంటేనే అవార్డులకు పెట్టింది పేరు. ఒక వేళ ఎన్టీఆర్ వెట్రిమారన్ కి ఓకె చెబితే తప్పకుండా ఆయన అభిమానులు జాతీయ అవార్డు ఆశించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!