ఒత్తిడికి గురవుతున్నారా..అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే..సాధారణంగా ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో ఒకటి బరువు పెరగటం ఇంకా ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది..నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది.ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు పనిచేస్తుంది.పనిలో స్ట్రెస్, కుటుంబంలో చికాకులు వీటన్నిటిని వల్ల జనాలు ఒత్తిడికి లోనవుతారు.. ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో ఒకటి బరువు పెరగటం. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందుకే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. ఒత్తిడి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది దీర్ఘ చేయాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఇవి మాత్రమే కాదు అకస్మాత్తుగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది అందుకే ఒత్తిడి స్థాయిలో అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం..
*. ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం. దానివల్ల బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల జరుగుతుంది. కార్టిసాల్ అనేది అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం విడుదల చేసే ఒక హార్మోన్. ఇది విడుదలైనప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది..
*అందుకే కార్టిసాల్ తగ్గించుకునే మార్గాలు చూద్దాం. దీర్ఘ శ్వాస కార్టిసాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది.
*. నిద్రలేమి పెద్ద సమస్య.. దీనివల్ల, ఇంట్లో గొడవలు ఉంటే కూడా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నాయి..
*.ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కాసేపు ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి ఆలోచనలన్నీ దూరమవుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం వలన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. అందుకే ధ్యానం యోగ వంటివి చేయటం వల్ల ఒత్తిడి అదుపులోకి వస్తుంది.. ఇక బరువు కూడా అదుపులో ఉంటుంది..
*. ఒత్తిడిని తగ్గించుకొనేందుకు యోగాలు, వాకింగ్ వంటివి చేయడంతో పాటు మనసుకి హాయినిచ్చే సంగీతం వింటూ ఉండండి. మనసు ఆలోచనలను డైవర్ట్ చేసుకోవచ్చు. మైండ్ ని ప్రశాంతంగా ఉంచే మార్గాలు అన్వేషించండి మనసుకి హాయిగా ఉంటుంది. ఒత్తిడి మీరు జయించలేని తీవ్ర స్థాయిలో ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
