Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Back Pain: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అయితే.. నడుంనొప్పికి రకరకాల కారణాలే ఉండొచ్చు. ఇది తరచూ తిరగబెడుతుంటుంది కూడా. దీని విషయంలో చాలామందికి ఉపయోగపడే పరిష్కారం ఒకటుంది. అది చాలా తేలికైంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా పరిశోధకులు అద్భుత విషయం చెప్పారు. అదేంటా అని ఆలోచిస్తున్నారా? నడకతో నడుంనొప్పికి గుడ్‌బై చెప్పొచ్చట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని చెబుతున్నారు . రోజూ నడవటం ద్వారా నడుం నొప్పి తిరగబెట్టకుండా చూసుకోవచ్చని గుర్తించారు.
READ MORE: Vidadala Rajini: జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు..
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
వారానికి 80 నుంచి 130 నిమిషాలు.. అంటే రోజుకు కేవలం 11 నుంచి 18 నిమిషాల సేపు నడిచినా నొప్పి తగ్గుతున్నట్టు తేలింది. నడుం నొప్పితో బాధపడుతున్నవారిని ఆరేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. నడుం నొప్పి తిరగబెట్టటమనేది తొలిసారి అయిన గాయం నుంచి సంభవిస్తుంటుంది. వెన్నెముక స్థిరంగా ఉండటానికి తోడ్పడే కండరాల తీరు మారటం దీనికి కారణమవుతుంటుంది. విశ్రాంతి, నొప్పి మందుల వంటివి నొప్పి తగ్గటానికి తోడ్పడినా మళ్లీ తిరగబెడుతుంటుంది. దీంతో చాలామంది కదలటానికి భయపడుతుంటారు. దీంతో ఎముకలకు అంటుకొని ఉండే కండరాల ఆకృతులు మరింత దెబ్బతింటూ వస్తాయి. ఇంత చిన్న చిట్కాను మీరు కూడా పాటించి మంచి ఫలితాన్ని పొందండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!