Vidura Neeti: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలా?.. అయితే ఈ 6 అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidura Neeti: మహాభారత కాలం నాటి గొప్ప విద్వాంసుడు, ధృతరాష్ట్రుని మహామంత్రి అయిన మహాత్మా విదురుని నీతులు నాటి కాలంలోనే కాదు, నేటి ఆధునిక యుగంలోనూ అంతే ఖచ్చితంగా సరిపోతాయి. విదుర నీతి అనేది కేవలం ఉపదేశం మాత్రమే కాదు, జీవితాన్ని విజయవంతంగా ఎలా జీవించాలో నేర్పే ఒక ప్రాక్టికల్ ఆర్ట్. ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నతిని, వైభవాన్ని, సంపదను సాధించాలనుకుంటే.. విదురుని ప్రకారం 6 దుర్గుణాలను వెంటనే వదిలిపెట్టడం ఎంతైనా అవసరమ. అవి ఏంటో ఇప్పుడు చూద్దా..
విజయ మార్గంలో అడ్డుపడే ఆ 6 అతిపెద్ద అడ్డంకులు ఇవే:
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
అధిక నిద్ర (Excessive Sleep): విజయ తీరాలకు చేరాలనుకునే వారికి బద్ధకంతో కూడిన నిద్రే అతిపెద్ద శత్రువు. నిరంతర అప్రమత్తత, కష్టపడే తత్వమే మనిషిని విజయ శిఖరాలకు చేరుస్తాయి.
తంద్ర/మగత (Laziness/Drowsiness): ఎప్పుడూ నీరసంగా ఉండటం లేదా పనులను వాయిదా వేసే ప్రవృత్తి మనిషికి వచ్చే మంచి అవకాశాలను దూరం చేస్తుంది. దీనివల్ల ఎదుగుదల ఆగిపోతుంది.
క్రోధం/కోపం (Anger): కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని, విచక్షణను పూర్తిగా నశింపజేస్తుంది. కోపంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలే జీవితంలో ఎదురయ్యే అపజయాలకు ముఖ్య కారణం అవుతాయి.
భయం (Fear): మనసులో ఉండే భయం మనిషిని కొత్త అవకాశాలను అందుకోకుండా అడ్డుకుంటుంది. ఆత్మవిశ్వాసమే విజయానికి అసలైన తాళంచెవి, కాబట్టి భయాన్ని మనసు నుంచి పూర్తిగా తుడిచేయాలి.
ఆలస్యం/బద్ధకం (Procrastination): ఏ పనినైనా రేపు చేద్దాంలే అని వాయిదా వేసే వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు. బద్ధకం వల్ల సమయం వృథా అయి, చివరకు పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.
దీర్ఘసూత్రత (Delayed Execution): చేయాల్సిన పనిని కాకుండా, అవసరానికి మించి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది మీ పనితీరుపై, సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కాలంతో పాటు వేగంగా ముందుకు సాగడమే నిజమైన విజయ రహస్యం.
తాజావార్తలు
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!