Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిఫల పొడి అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. కాగా ఈ ఉసిరి, కరక్కాయ, తానికాయలను గిరిజనుల ద్వారా సేకరించి త్రిఫల చూర్ణం, రసం రూపంలో మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఈ తిఫల.. ఆయుర్వేదం ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీంతో శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.
* ఉసిరి, కరక్కాయ, తానికాయ వంటి మూడు రకాల ఔషధాలు ఇందులో ఉండటం వల్ల దీనికి తిఫల అనే పేరు వచ్చింది. దీనిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా త్రిఫల ఫ్యాట్ బర్నర్ డ్రింక్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను కూడా ఈ త్రిఫల పానీయం నయం చేస్తుంది.
Also Read
- Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ 'రాగి మిక్సర్'.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
- Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
- Pichi Potta Chicken : నోరూరించే 'పిచి పొట్టా చికెన్'.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
- Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
*అంతేకాదు… త్రిఫలను ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.. కళ్ల మసకబారడం కూడా తగ్గుతుంది. దూరం చూపు, దగ్గర చూపు తో బాధపడే వారు ఈ త్రిఫలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
* ప్రతి రోజు త్రిఫల నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. దీంతో శరీరానికి అనేక సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో అనేక సీజనల్ సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వేగవంతమైన జీవక్రియ కారణంగా, శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోకుండా ఉంటుంది.
* ఈ త్రిఫల పానీయాన్ని క్రమం తప్పకుండా తాగటం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపి, తద్వారా పొట్టను శుభ్రంగా ఉంచి, శరిరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో యాంటి బ్యాక్టిరియల్ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* అంతేకాదు నెలసరి సమస్యలతో బాధపడుతున్న ఆడవారు ఈ త్రిఫలను తీసుకుండే పిరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. దీని వల్ల చర్మంలో మెరపు పెరుగి యవ్వనంగా కనబడతారు. ముడతలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఉండవు.
తాజావార్తలు
-
Bharat Gaurav: నేపాల్‌కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..