Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle It Is Dangerous For Those With Health Problems To Eat Haleem

Haleem : ఆ ఆరోగ్య సమస్యలున్నవారు హలీం తింటే డేంజరే..

Published Date :March 4, 2025 , 12:15 pm
By Mounika
Haleem : ఆ ఆరోగ్య సమస్యలున్నవారు హలీం తింటే డేంజరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజా) ప్రారంభించారు. ఇక రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముందుగా ఈ హలీం ను ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. దీంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది చెప్పాలంటే ముస్లిం సోదరుల కంటే కూడా హిందువులే హలీం రుచులకు ఎంతో ఆకర్షితులవుతున్నారు.  దీంతో మార్కెట్‌ల్లో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే నోరూరించే హలీంలో ఉండే పోషకాలు శరీరాన్నిఎంతో ఆరోగ్యంగా చేస్తాయి. కానీ కొంత మంది మాత్రం ఈ హలీం జోలికి పోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు విలుసుకుందాం..

* అయితే హలీం తయారీలో చికెన్ తో పాటుగా ఎక్కువగా గోధుమలను వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, కానుకు దీని తినడం వలన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

* ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన,ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. అలాగే ఇందులో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి ప్రోటీన్లు ఉండే పప్పులను కూడా వాడతారు. ఇది శరీరంలోని కండరాలని బలోపేతం చేయడమే కాకుండా, రిపేర్ చేసి మరింత బలం మారుస్తాయి.

* హలీం తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపు
ను కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పొటాషియం కారణంగా హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.ఇది గుండె సమస్యల్ని కూ దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆందోళన, ఒత్తిళ్ల నుంచి కూడా రక్షిస్తుంది.

వారు మాత్రం తినకూడదు..

మధుమేహంతో బాధపడేవారు హలీం ని చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. కానీ ఇందులో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని, గుండె అనారోగ్యం ఉన్నవారు.. ఇంట్లోనే తగిన మోతాదులో వేసి తయారు చేసుకున్న హలీం తినడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా హలీం అంత మంచిది కాదు. ఇందులో వాడే ఘాటైన పదార్ధలు వారి జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి. గర్భిణీలు కూడా అధిక మోతాదులో తినకూడదు. వృద్ధులు కూడా ఇంట్లో తక్కువ మసాలాతో చేసుకున్న హలీం తినడం మంచిది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Haleem
  • health problems
  • Health Tips

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions