Empty Stomach: ఖాళీ కడుపుతో అంజీర్ తింటే ఏమవుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Empty Stomach: మనం ఎక్కువగా తినే డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ ఒకటి. అంతేకాకుండా, అంజీర్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, కాబట్టి వాటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు ఈ అంజీరను ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కానీ వీటిని పాలతో కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అంజీర్ పండ్లలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా తేలికగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కోవిడ్ కారణంగా రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ తప్పనిసరిగా అంజీర్ పండ్లను తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తరచుగా తలెత్తుతాయి. ప్రస్తుతం చాలా మంది మలబద్ధకంతో పాటు గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మీరు ఖచ్చితంగా ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఇందులో ఉండే పీచు పదార్ధం అన్ని పొట్ట సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందుతుంది. అంజీర్ పండ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
Also Read
- Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
కాబట్టి వీటిని ప్రతిరోజూ పాలలో నానబెట్టి కాళీ పొట్టతో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతుంది. తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయం పూట అంజీర పండ్లను తీసుకోవాలి. అంజీర్‌లో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం పొందుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచుగా ఎక్కువగా ఉంటే అంజీర్ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది యువకులు స్పెర్మ్ కౌంట్ సమస్యలతో బాధపడుతున్నారు మరియు అటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అంజీర్ పండు సమర్థవంతంగా సహాయం చేస్తుంది. ఇందులోని పోషక గుణాలు స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, అవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి.
Golden Laddu: గణపతి చేతిలో బంగారు లడ్డు.. నారాయణగూడలో ఏర్పాటు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!