Skincare Mistakes: ఆ చిన్న తప్పు చర్మానికి ఎంత ముప్పో తెలుసా..
- అందాన్ని కాపాడుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కానీ..
- అతిగా జాగ్రత్తలు అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skincare Mistakes: నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు తమ అందాన్ని కోల్పోతున్నామని చాలా బాధపడుతుంటారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మంపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. మరి మీరు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటో తెలుసుకుందాం. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వర్తించేటప్పుడు, అపరిశుభ్రమైన చేతులను ఉపయోగించడం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది.
Read also: Big Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు..
Also Read
- Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
- Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
- Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ 'రాగి తీపి కుడుములు' ఇలా ట్రై చేయండి!
- Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
అంతేకాదు మన చేతులకు చాలా దుమ్ము ఉంటుంది. అవే చేతులను మళ్లీ ముఖానికి తాకడం వలన చర్మంపై మొటిమలు రావడం ఖాయం. అందుకే ముఖంపై చేతులు పెట్టే ముందుగా చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. అయితే చాలా మంది ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేస్తుంటారు. అలా చేయడం వలన చర్మం సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెను పోగొట్టి, మీ చర్మం పొడిగా మరింత నష్టం కలగవచ్చు. కొంతమందికి ఈ వార్త తెలిసినా కూడా ముఖం కడుక్కోవడానికి వేడి నీటిని ఉపయోగిస్తుంటారు.
Read also: Cannabis in Ambles: అంబులెన్స్ లో గంజాయి తరలింపు.. బెడిసికొట్టిన ప్లాన్
వేడి నీటిని కాకుండా ముఖానికి గోరువెచ్చని నీటిని వాడితే మంచిది చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. ముఖానికి ఒకే క్లెన్సర్‌ను వాడటం వలన కూడా ముఖం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. కావున ఒకే క్లెన్సర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించవద్దని, తరచూ మార్చుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్‌ను చాలా కఠిన పద్దతిలో ఉపయోగించడం వల్ల మీ చర్మం మరింత దెబ్బతింటుంది.
Read also: Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డు కొన్నాక దశ తిరిగింది.. ఈసారి కూడా రికార్డు సృష్టిస్తా..!
అలాగే రోజులో రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలి. అయినప్పటికీ, చాలామంది అదేపనిగా తరచు, అనేక సార్లు ముఖాన్ని రోజుకు మూడు నాలుగు మార్లు శుభ్రం చేస్తారు. దీని వల్ల మీ చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే సహజమైన ఆయిల్ ను తొలగించి ముఖం పొడిగా మార్చుతుంది. దీని వల్ల త్వరగా ముఖం పాడవుతుంది. అప్పుడు అందంగా కనిపించడం ఏమో గానీ.. అంద విహీనంగా కనిపించడం ఖాయమంటున్నారు. అందుకే అందాన్ని కాపాడుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కానీ.. అతిగా జాగ్రత్తలు అవసరం లేదంటున్నారు.
Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్‌మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!