Health Tips : స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం నీటిని తాగుతూ ఉంటాము. ఇది సహజమే. అయితే తీపి పదార్థాలను తిన్న తరువాత మాత్రం నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.. స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎవరైనా తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగితే అదే మనం చేసే అతి పెద్ద పొరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సహజంగా తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తుంది. దీంతో మనం నీటిని తాగుతాము. ఇలా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మాములుగా మనం స్వీట్స్ ను తీసుకున్న తర్వాత ఆటోమెటీక్ గా చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.. ఇక స్వీట్స్ తిన్న వెంటనే నీటిని తాగితే మరింత ప్రమాదామని రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారు తీపి పదార్థాలను తిన్న తరువాత అస్సలు నీటిని తాగకూడదని వారు చెబుతున్నారు. ఒకవేళ తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. లేదంటే నోట్లో ఏదైనా లవణాన్ని వేసుకోవాలి.. ఈ నీళ్ల కన్నా జ్యూస్ తాగడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.. తీపి పదార్థాలను తిన్న అరగంట నుండి ముప్పావు గంట తరువాత మాత్రమే నీటిని తాగాలని అప్పుడే శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదన్న మాట.. ఇది గుర్తుంచుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
- Tags
- Health Issues
- Sweets
- Water
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!