Site icon NTV Telugu

ఇది పెట్టుకుంటే ముఖం పైన మచ్చలు, ముడతలు పోవాల్సిందే..?

Health1

Health1

ఇది పెట్టుకుంటే ముఖం పైన మచ్చలు, ముడతలు పోవాల్సిందే..? | Sri Chandana | Ntv Health Telugu

ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, ముడతలతో యువతీ, యువకులు బాధపడుతూ వుంటారు. వారు అనేక  క్రీములు వాడుతుంటారు. అయితే తాజాగా మార్కెట్లోకి వచ్చింది ఫ్రీక్వెన్నీ థెరపీ. ఇది పెట్టుకుంటే ఎలాంటి నల్ల మచ్చలైనా మాయం అయిపోతాయి. ముడతలు మటుమాయం అవుతాయంటున్నారు శ్రీచందన. ఎన్టీవీ హెల్త్ లో ఆమె ఏం చెప్పారో చూద్దాం.

 

Exit mobile version