Eating Biscuits: బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా? హెచ్చరిక!
- బిస్కెట్లు తినడం మంచిదా?..
- బిస్కెట్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు..
- బిస్కెట్లు ఎక్కువగా తింటే మలబద్దకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eating Biscuits: కొందరు బిస్కెట్లు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు తరచుగా బిస్కెట్లను స్నాక్స్‌గా చాలా మంది తింటారు. అయితే బిస్కెట్లు తినడం మంచిదా? బిస్కెట్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిస్కెట్లు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. ఎందుకంటే సహజంగా బిస్కెట్ల తయారీలో పిండిని ఉపయోగిస్తారు. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదా పిండిని ఎక్కువగా తింటే మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బిస్కెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా మలబద్ధకం రావడానికి గల కారణమవుతుంది.బిస్కెట్ల తయారీలో మైదాతో పాటు పంచదార కూడా ఎక్కువగా వినియోగిస్తారు. మనం ఎక్కువ చక్కెర తినడం కూడా మంచిది కాదు. ఎక్కువ చక్కెర తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దంతాలు కూడా పాడైపోతాయి. దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
Read also: Medak Crime: దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
బిస్కెట్ల తయారీలో ఉపయోగించే పిండి, పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు మంచివి కావు. వీటి రుచికి అలవాటు పడిన చాలా మంది వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం. ఫలితంగా, బరువు విపరీతంగా పెరుగుతుంది. వీటిలో ఉండే చక్కెర, ఉప్పు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బిస్కెట్లలో పోషకాలు ఉండవు. బిస్కెట్లలో పీచు శాతం చాలా తక్కువ. వీటిని ఎక్కువగా తింటే పిల్లలు డయేరియా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు బిస్కెట్లలో నీటి శాతం కూడా తక్కువే. దీని వల్ల బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాదు బిస్కెట్లు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి బిస్కెట్లు తినాలనుకునే వారు వాటి వల్ల కలిగే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వాటిని తినకుండా ఉండాలి. అస్సలు తింటే చాలా పొదుపుగా తినడం మంచిది. అలా కాకుండా ప్రతిరోజూ బిస్కెట్లు చిరుతిండిగా తింటే తర్వాత బాధ పడక తప్పదు.
TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!