డయాబెటిస్ ఎలా తగ్గించుకోవాలి? నేను రాకెట్ సైన్స్ చెప్పడం లేదు. వైద్యరంగంలో సరైన అవగాహన లేకుండా కొన్ని మందులు ఇచ్చేస్తున్నారు. బీపీ పెరిగిందంటే మందిస్తే కిడ్నీలు పోతాయి. అదేంటని అడిగే పరిస్థితి లేదు. ఒక డాక్టర్ సమగ్రంగా వైద్యం చేసే పరిస్థితి లేదు. నాడి పట్టుకుని ఏ సమస్య వుందో తెలుసుకునే వారు లేరు. వైద్యరంగంలో నేనో చీమని.. ఏనుగులేం చేస్తున్నాయన్నారు డా.వీరమాచినేని రామకృష్ణ.