NTV Telugu Site icon

Prevent Pregnancy: సెక్స్ ఇలా చేస్తే పిల్లలు పుట్టరట

Romance

Romance

Prevent Pregnancy: సాధారణంగా ఇండియాలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. దాని గురించి మాట్లాడినా వారివైపు అదోలా చూస్తారు. అందుకే ఇండియాలో పాపులారిటీ ఎక్కువ.. శృంగారంలో దాపరికాలు ఉండకూడదు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య శృంగారం ఎప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఇష్టంగా ఉండాలి. ఇక పెళ్ళైన కొత్తలో కొత్త జంట పిల్లలు వద్దు అనుకుంటారు అది కామన్. తమ స్వేచ్చకు అప్పుడే భంగం కలిగించకుండా ఉంటుందని అలాంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే పిల్లలు వద్దు అనుకుంటే ప్రొటెక్షన్ వాడాలి.. అది కొత్త జంటకు కొద్దిగా ఇబ్బంది అని అంటారు.. పోనీ.. మంచిగా శృంగారాన్ని ఆస్వాదించినా ఆ తరువాత టాబ్లెట్స్ వేసుకుంటే ముందు ముందు పిల్లలు పుట్టే అవకాశం రాకపోవచ్చు. దీంతో ఏం చేయాలి అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. అయితే దీనికి మంచి ట్రిక్ చెప్తున్నారు డాక్టర్లు. ఈ ట్రిక్ ప్లే చేస్తే మంచి శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.. పిల్లలు పుట్టకుండా నియంత్రించవచ్చు అని చెప్తున్నారు.

అదేంటంటే.. స్వీయ నియంత్రణ.. ఇది కేవలం మగవారి వలన మాత్రమే అవుతోంది.. భాగస్వాములిద్దరూ శృంగారంలో పాల్గొన్న తరువాత భావప్రాప్తి సమయంలో పురుషులు తమ వీర్యాన్ని బయటకు వదిలేస్తే చాలు.. దాన్నే పుష్ అవుట్ అంటారు. ఆ సమయంలో పురుషులకు ఆ పనిచేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే కావొచ్చు.. కానీ స్వీయ నియంత్రణ ఉంటే దాన్ని జయించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు. కొన్ని నివేదికల ప్రకారం ఇలా వీర్యాన్ని బయటకు తీసి గర్భం రాకుండా ఉన్నవాళ్లు.. 98 శాతం విజయవంతం అయ్యారని తెలుపుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రిక్ ప్లే చేసి మీ శృంగార జీవితాన్ని స్వేచ్ఛగా ఎంజాయ్ చేయండి.