NTV Telugu Site icon

Doctor Appointment without Tension ( Bigitup): ఏపీ, తెలంగాణలో ఎప్పుడైనా ఈజీగా డాక్టర్ అపాయింట్మెంట్

Bigitup

Bigitup

ఈమధ్యకాలంలో అనారోగ్యసమస్యలు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నాయి. అయితే డాక్టర్ అపాయింట్ మెంట్ పొందడం అనేది ఇబ్బందిగా మారుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా ఉచితంగా doctor appointment పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్యూ లైన్ లో వెయిట్ చెయ్యకుండా మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ డాక్టర్ అప్పాయింట్మెంట్ అయినా ఒకే కాల్ తో పొందవచ్చు. రెండు రాష్ట్రాలలో అన్ని పట్టణాలు మరియు గ్రామాలలో Bigitup services అందుబాటులోకి వచ్చాయి.

Op ఫీజు మాత్రమే చెల్లించి ఎటువంటి సర్వీసు ఛార్జ్ లేకుండా అన్ని రకాల సమస్యలకు అందుబాటు లో ఉన్న అనుభవ్ఞులైన డాక్టర్స్ అపాయింట్మెంట్ పొందవచ్చు. అన్ని రకాల రక్త పరీక్షలు ఇంటి దగ్గరకే వచ్చి చేయబడును. ఫ్రీ మెడికల్ అడ్వైస్ పొందవచ్చు. మెడిసిన్ కూడా డెలివర్ చేస్తారు. ఈ సర్వీసులు కూడా 24/7 అందుబాటులో కలవు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు ఒకే వేదికగా ఎటువంటి సర్వీసు ఛార్జ్ చెల్లించకుండా పొందవచ్చు అని BIGITUP CEO హరికృష్ణ ప్రసాద్ దుంగా (Harikrishna Prasad Dunga) తెలిపారు.

Read Also: Health Tip : మీరు రోజు ఇడ్లీ, దోశ తింటున్నారా.. అయితే మీకు ఈ వ్యాధి తప్పదట..!

Bigitup subscription card ను తీసుకొని వచ్చింది. Bigitup Subscription card ను తీసుకోవడం వల్ల మీరు 1 సంవత్సరంలో ఎప్పుడు అయినా ఒక సారి ఒక ఫ్రీ op నీ పొందవచ్చు. అన్ని రకాల రక్త పరీక్షలు ఇంటి దగ్గరకే వచ్చి చేయబడును. రక్త పరీక్షకు అయిన డబ్బును మాత్రమే చెల్లించి ఎటువంటి సర్వీసు ఛార్జ్ చెల్లించకుండా పొందవచ్చు. ప్రతి Op బుకింగ్ పైన 10% – 30% వరకు డిస్కౌంట్ కలదు. 300 రూపాయిలు దాటి కొన్న మెడిసిన్ పై ఫ్రీ డెలివర్ చేయబడును.ఇవ్వన్నీ సర్వీసులు కేవలం 199 రూపాయలు మాత్రమే Bigitup సంస్థ అందిస్తుంది.

Bigitup సంస్ద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రలో సేవలను అందిస్తుంది. Card లేని వ్యక్తులు కూడా మా అన్ని రకాల సేవలు పొందవచ్చు అని మీరు డాక్టర్ Appointment కోసం ఇప్పుడు క్యు లైన్ లో ఉండనవసరం లేదు. కేవలం ఒకే ఒక కాల్ తో మీరు ఏ డాక్టర్ Appointment అయినా పొందవచ్చు.

Bigitup అందిస్తున్న సేవలు రక్త దానానికి సంబంధించిన సేవలు , దగ్గరగా ఉన్నటువంటి నర్సులు, కేర్ టేకర్స్, సర్వీస్ బాయ్ మొదలైనటువంటి సర్వీసులను. వైద్యానికి సంబంధించి అన్ని రకమైనటువంటి ఉచిత సలహాలు, సూచనలు ఇటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా పొందవచ్చును.

జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమమైన డాక్టర్లను , హాస్పిటల్స్ వివరాలను తెలుసుకోవచ్చును. అన్ని రకముల వైద్య పరీక్షలు కోసం కాల్ సెంటర్ కాల్ చేసి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా అన్ని రకములైన సర్వీసులను పొందడానికి ఉపయోగపడుతుంది. కస్టమర్ కేర్ లో కూడా తెలుగు భాష , అందుబాటులో ఉంది.వైద్యానికి సంబంధించి అన్ని రకముల అయినటువంటి services ఇప్పుడు ఏటువంటి సర్వీసు రుసుములను చెల్లించకుండా ఉచితంగానే పొందవచ్చు.

కేవలం op ఫీజును చెల్లించి Appointment Book చేసుకోవచ్చు. అన్ని రకాల రక్త పరీక్షలు కూడా మీ ఇంటి దగ్గరకే వచ్చి చేస్తారు. మెడిసిన్ డెలివర్ చేయబడును. మా అన్ని రకాల సేవలు 24/7 అందుబాటులో కలవు. మీరు Bigitup Subscription card పొందాలి అని అనుకుంటే మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చు.

మీరు అన్ని రకాల సర్వీసెస్ 8447746185 కి కాల్ చేసి పొందవచ్చు. లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Bigitup యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మిగతా సమాచారం కోసం 8447746185 నెంబర్ కి కాల్ చేయండి.  Bigitup యాప్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Website : www.Bigitup.in