Health Tips : రాత్రి భోజనం మానేస్తున్నారా? ఆ సమస్య బారిన పడతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత అందరికి తెలిసే ఉంటుంది.. ఎంత సంపాదించినా కూడా మూడు పూటల కడుపు నింపుకోవడం కోసమే అంటున్నారు పెద్దలు.. ఈ మధ్య చాలా మంది టైం లేకో.. బరువు పెరుగుతామో అని రాత్రి భోజనం చెయ్యడం మానేస్తారు.. అది చాలా తప్పు అంటున్నారు నిపుణులు.. అలా చేస్తూనే ఎక్కడో ఒకచోట నష్టం వాటిల్లుతోంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. మీరు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోతే, మీకు అర్ధరాత్రి లేదా అర్థరాత్రి అకస్మాత్తుగా ఆకలిగా అనిపిస్తుంది. దీని కారణంగా మీరు 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోలేరు. దీని కారణంగా మరుసటి రోజు నీరసం, అలసటగా అనిపిస్తుంది. అందుకే డిన్నర్‌ను ఎప్పుడూ మానేయకండి.. ఎన్నో ప్రమాధాలకు దారి తీస్తుంది..
*. రాత్రి సమయం లో భోజనం చెయ్యకుంటే బరువు తగ్గుతారని అనుకోవడం మీ పొరపాటే..ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాల లోపం ఏర్పడుతుంది. అంటే మనం పోషకాహార లోపానికి గురవుతాము. దాని ప్రభావం మన శరీర పనితీరుపై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు బలహీనంగా కనిపించవచ్చు. రక్తహీనతను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అంటే ఫుల్ గా కాకుండా కొంతవరకైనా తినాలని నిపుణులు చెబుతున్నారు..
*.బద్ధకం వల్ల రాత్రి భోజనం చేయకపోతే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. శరీరక శ్రమ లేకపోవడం కూడా సరైనది కాదు. అటువంటి పరిస్థితిలో నిద్రలో శక్తి లేకపోవడం, మరుసటి రోజు కూడా మీరు బలహీనత, అలసట వంటి సమస్యలు ఏర్పడవచ్చు.. జుట్టు రాలే సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది చదివాకన్నా మారితే మంచిది..
Also Read
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!