Health Tips : ప్రతి రోజు క్యాబేజీని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాబేజి లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డైట్ లో వాడుతున్నారు.. చాలా మంది క్యాబేజీ వాసన వస్తుందని తినటానికి అస్సలు ఇష్టపడరు కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అయితే క్యాబేజిని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.. ఇలా తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉన్నాయి. క్యాబేజీ నీటిలో ఇండోల్-3 కార్బోనైట్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడి కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.. అలాగే కంటి సమస్యలను తగ్గిస్తుంది.. అంతేకాదు రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది..
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
క్యాబేజిని తీసుకోవడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.. మృదువుగా మారుతుంది.. ఈ చలికాలం చర్మం పొడిబారుతుంది.. ఇలా క్యాబేజిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి.. క్యాబేజీలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి.రక్తహీనత సమస్య తగ్గడమే కాకుండా రక్త సరఫరా బాగుంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. క్యాబేజీ లో ఉండే లక్షణాలు లివర్ ని శుభ్రపరిచి లివర్ పనితీరు బాగుండేలాగా చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది.. అల్సర్ తో బాధపడేవారు ఈ నీటిని తాగితే.. జీర్ణాశయంలో.. పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.. కాబట్టి క్యాబేజిని ఇలా తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి