Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రాబెర్రీలు రుచికి పుల్లగా ఉన్నా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా మంది పెరిగిపోతున్నారు.. అయితే స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.. ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.. ఈ స్ట్రాబెర్రీలతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
*. దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిలో ఎంజైములు ఏర్పడకుండా చేస్తుంది.
*. ఇందులో పొటాషియం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
*. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పాలీఫెనాల్స్ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి..
*. క్యాన్సర్ నివారణ లక్షణాలు స్ట్రాబెర్రీలలో ఉన్నాయి. ఇది క్యాన్సర్‌ను నిరోధించడంలో మీకు సహాయపడుతుంది..
*. వీటిలో ఫైబర్‌తో పాటు అనేక విధాలుగా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో నీరు కూడా ఉంటుంది..
*. స్ట్రాబెర్రీలను సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా వాటిని అల్పాహారం సమయంలో కార్న్‌ఫ్లేక్స్ లేదా ఓట్స్‌లో కూడా చేర్చవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ పండును నేరుగా తినవచ్చు. కొంతమంది షేక్స్ లేదా స్మూతీస్ తయారు చేసి తింటారు.. చక్కరతో అస్సలు తీసుకోకండి.. చాలా ప్రమాదం..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!